Header Ads Widget

how to find best car insurance? best way to get car insurance

 how to find best car insurance?


 We all have to look at how much the premium is when we always have to take out car insurance. That is the biggest mistake we can make. We can not get the best car insurance if we look at the premium. In most cases the insurance agent will cheat us by showing us a lower premium. Low premium does not guarantee our best car insurance. If we now look at some important aspects of how to get the best car insurance

car insurance companies, car insurance calculator,


  1. (IDV) Insurance Declared Value:

 

 This means for example: we have 15 lakh worth. Suppose we are insuring it. Our idv value should be the amount of money we make except if someone steals our car. This is determined by the Insurance Declared Value. If we go to our insurance agent to see in the right manner he will tell us that we will reduce the Sir Insurance Declared Value from 10 to 8 lakhs so that the premium you have to pay will be reduced. Let's call it OK. Insurance Declared If the value of the car is reduced and someone steals our car, we get not  Rs 8 lakh but only Rs 6 lakh under the insurance policy. So the Insurance Declared Value should not be reduced. We should not fall into the trap of insurance agents.


2. Check the complete coverage.

Zero depreciation insurance means that in case of an accident to our car, the sum assured of the insurance claim amount is one and two lakhs. Because the value of our car is declining. So they only pay 60 percent. We have to pay the remaining 40 percent because the value of the car will have dropped to 40 percent. Instead, if you go to zero depreciation value, only five to ten thousand will come.

car insurance quotes, car insurance near me


3. Cashless Service Network: 

The insurance company partners with the company garage and service center. When our car is in an accident or when our car is serviced they will repair the service charge rather than from us. Instead the insurance company pays the amount directly to the showroom. It's a good idea.


4. Claim Settlement Ratio:

 We have to choose which company will claim the claim. Don't go for less that your full potential.

 No claim bonus: Any company that gives No claim bonus is the same good insurance company.

 If we do car insurance for sure we should look at the above and take out insurance.



ఒక బెస్ట్  కార్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి?


 మనం ఎప్పుడూ  కార్  ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రీమియం ఎంత అన్నది మనమందరం చూస్తూ ఉండటం.  అదే  మనం చేస్తున్నా అతి పెద్ద తప్పు.  మనం ప్రీమియంను  చూస్తే  బెస్ట్ కార్ ఇన్సూరెన్స్ ను తీసుకోలేము .  చాలా సందర్భాల్లో మనకు తక్కువ ప్రీమియం చూపించి ఇన్సూరెన్స్ ఏజెంట్ మోసం  చేస్తూ ఉంటారు.  తక్కువ ప్రీమియం అనేది మన బెస్ట్  కార్  ఇన్సూరెన్స్ కు  గ్యారెంటీ ఇవ్వదు.  మనం ఇప్పుడు బెస్ట్ కార్ ఇన్సూరెన్స్ ను  ఏవిధంగా తీసుకోవలో   కొన్ని ముఖ్యమైన అంశాలను గమనించినట్లయితే

car insurance in indianapolis, car insurance in indiana


  1( IDV )  Insurance Declared Value :

 

 దీని అర్థం  ఉదాహారానికి :  మన దగ్గర 15 లక్షల విలువ చేసే ఉంది.  మనం దాన్ని ఇన్సూరెన్స్ చేస్తున్నాము అనుకొందాం .  ఒకవేళ మన కార్   ఎవరైనా  దొంగిలిస్తే మనం except చేసే మనీ ఎంత అనేది మన idv value  అవ్వాలి.  దీన్ని Insurance Declared Value నిర్ణయిస్తుంది.  సరైన పద్ధతిలో మనం చూడాలంటే  మన ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్తే అతను మనకు ఇలా చెప్తాడు సార్ Insurance Declared Value ను  10 నుంచి 8 లక్షలకు తగ్గిస్తాం దానివల్ల మీరు చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది అని చెప్తాడు .  దానికి  మనము  సరే  అని అంటాం.  Insurance Declared Value  తగ్గడం వల్ల ఒకవేళ మన కారు ఎవరైనా దొంగిలిస్తే, మనకు  8 లక్షలు కాదు కేవలం 6 లక్షలు మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ కింద వస్తుంది.  కాబట్టి  Insurance Declared Value ను తగ్గించ కూడదు.  ఇన్సూరెన్స్ ఏజెంట్ ట్రాప్ లో  మనం పడకూడదు. 


2.  కంప్లీట్ కవరేజ్ ని చెక్ చేసుకోవాలి.  

జీరో depreciation  ఇన్సూరెన్స్ దీని అర్థం ఒకవేళ మన కార్ కి యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ అంటే total value వచ్చి  ఒక రెండు లక్షలు అనుకుందాం మనం ఒకవేళ నార్మల్ ఇన్సూరెన్స్ కి వెళ్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు  నాలుగు సంవత్సరాలు ఓల్డ్ కాబట్టి మేము రెండు లక్షలు పూర్తిగా పే చేయలేము అంటారు .  ఎందుకంటే మన కారు యొక్క వ్యాల్యూ అనేది తగ్గిపోతూ వస్తుంది.  కాబట్టి 60 శాతం మాత్రమే వారు  పే చేస్తారు.  మిగతా 40 శాతాన్ని మనం పే చేయాలి ఎందుకంటే కారు విలువ అనేది 40 శాతానికి పడిపోయిన ఉంటుంది.  దానికి  బదులుగా జీరో depreciation వ్యాల్యూ కి  వెళ్లి ఉంటే కేవలం ఐదు నుంచి పది వేలు మాత్రమే వస్తాయి.  


3. క్యాష్ లెస్ సర్వీస్ నెట్వర్క్ : 

 ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు కంపెనీ గ్యారేజ్ తో మరియు సర్వీస్ సెంటర్ తో పార్ట్నర్స్ అవుతాయి.  మన కారు యాక్సిడెంట్ అయినప్పుడు లేదా మన కారు సర్వీసింగ్ కి ఇచ్చినప్పుడు సర్వీస్ ఛార్జ్ ని  వారు  మన దగ్గర నుండి కాకుండా వాటిని రిపేర్ చేస్తారు.   దానికి బదులుగా ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ గా షో రూమ్ కి అమౌంట్ ని పే  చేస్తారు.  ఇది ఒక మంచింది  చెప్పుకోవచ్చు.  


4.  క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో : 

మనం ఏ కంపెనీ క్లెయిమ్ ని హానర్ చేస్తాయో వాటిని మనం ఎన్నుకోవాలి.  సిల్లీ  రీసన్స్  చేసే వాటి జోలికి వెళ్ళకూడదు. 

 No claim bonus :  ఏ కంపెనీ అయితే  No claim బోనస్ ఇస్తుందో అదే మంచి ఇన్సూరెన్స్ కంపెనీ. 

 మనం కచ్చితంగా కార్ ఇన్సూరెన్స్ చేస్తే  పై వాటిని చూసి ఇన్సూరెన్స్ ను తీసుకోవాలి 


Post a Comment

0 Comments