Header Ads Widget

BEST CHILLI SEEDS IN 2021

 స్వస్తిక్ తేజ -   Swastik Teja ( F1 - Hybrid )


కాయ రంగు   :    ఆకుపచ్చ / ఎరుపు

కాయ పొడవు :    6-9  సెం. మీ.

కాయ బరువు :    5-7  గ్రాములు.

కారం ఘాటు  :    అత్యధికము

అనుకూలత  :    పచ్చి మరియు ఎండు మిరపకి అనుకూలం.

గుణములు     :    “6+ నానో టెక్నాలజీ” తో విత్తనసుద్ధి వలన తెగుళ్ళను మరియు బెట్టలను సమర్ధవంతంగా తట్టుకోగలదు. 

బాగా దగ్గర కాపు కలిగి అత్యధిక దిగుబడి ఇస్తుంది. అత్యధిక మార్కెట్ ధర. 

  కెమికల్ అంటే మందు ఇస్తారు ఇది నానో టెక్నాలజీ  వల్ల  బెట్టును  తెగులు ను సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది అని  స్వస్తిక్ కంపెనీ వాళ్ళు  మరియు రైతులు కూడా చెప్తున్నారు.   విత్తన శుద్ధి కి సంబంధించిన మందులు కంపెనీ నుంచి వస్తాయి .   40 రోజుల తర్వాత నారును నాటుకునే ముందు వాటి వేర్లను కెమికల్ లో ముంచి మనం నాటు కున్నట్లయితే వైరస్ను మరియు తెగలను  సమర్థవంతంగా తట్టుకునే శక్తి వస్తుంది.  


 1. మొదటి కెమికల్ విత్తనశుద్ధి ఉపయోగపడుతుంది. 

 2. రెండవ కెమికల్ 40 రోజుల తర్వాత నారును కెమికల్  మరియు నీటిలో కలిపిన  ద్రావణంలో  ముంచి ప్రధాన పొలంలో నాటుకుంటే వైరస్ తక్కువవస్తుందని స్వస్తిక్ కంపెనీ వాళ్లు అదేవిధంగా రైతులు కూడా చెప్పుతున్నారు . 

 కాయ పొడవు వుండటం వాళ్ళ 100 నుంచి 120 గింజలు ఉండటాయ్ . ఎక్కవ తూకాలు వస్తాయి .  అదేవిధంగా ఎదుగుదల మరియు నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. వాతావరణం మరియు మనం చేసే సస్యరక్షణ మరియు పెట్టుబడి వల్ల ఎకరానికి 30 నుంచి 45  క్వింటాల్  వస్తుంది.  ఒక ఎకరానికి స్వస్తిక్ తేజ ప్యాకెట్లు 10 అవసరమవుతాయి.  సన్నకారు మరియు చిన్న రైతులు వీటిని సాగు చేయాలంటే చాలా కష్టమని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటి ధర అనేది వెయ్యి రూపాయలు గా ఉంటుంది.  మనం ఒకసారి విత్తనం నాటిన తర్వాత అధిక వర్షాలు  వస్తే మాత్రం తడి ఎక్కువ ఉండటం వల్ల నారు కుళ్ళు వస్తే తిరిగి మరల వేయాలంటే  పెట్టుబడి అధికంగా అవుతుంది. 

 నానో టెక్నాలజీ వల్ల మొక్కలు ఏపుగా  మరియు చాలా బలంగా పెరుగుతాయి.  రంగు కూడా బాగా ఉంటుంది.  ఎక్కువ కాయలు వస్తాయి అందుకే దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. 

 

లక్షణాలు :

వైరస్ అనేది తక్కువ వస్తుంది దిగుబడి మాత్రం చాలా బాగా వస్తుంది.  ముందే  కోతకు వస్తుంది. 

 వేరు వ్యవస్థ ఎక్కువ ఉండటం వల్ల అధిక వర్షాలు పడిన తట్టుకుంటుంది. 

 నానో టెక్నాలజీ ఉపయోగించడం వల్ల విత్తనానికి వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది. 

వైరస్ మరియు తెగులు కంట్రోల్లో ఉంటాయి మరియు ముడతలు కూడా ఎక్కువగా రావు. 

  క్వింటానికి అదనంగా 1,000 నుంచి 1,400 రూపాయలు  వస్తుంది.  తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు  స్వస్తిక్  సీడ్ తేజ మిర్చి విత్తనాలు ఉపయోగపడతాయని స్వస్తిక్ కంపెనీ వాళ్ళు మరియు  రైతులు చెబుతున్నారు.  


మిర్చి విత్తనాలు : సర్పన్ మిర్చి విత్తనాలు : BUY


BEST CHILLI SEEDS IN 2021


Swastik Teja - Swastik Teja (F1 - Hybrid)

Berry color: green / red

Berry length: 6-9 cm. Yours.

Nut weight: 5-7 grams.

Chili: High

Compatibility: Green and dry chili Suitable.                           

Properties: Seed treatment with “6+ Nanotechnology”

Effective against pests and mites

Can withstand. The highest yield having a well-drained cultivator

Gives. Highest market price.

The chili is intense. The swastika company and the farmers also say that the chemical means that the drug can be effectively repelled by the nano technology. Seed treatment drugs come from the company. If we soak the roots in the chemical before transplanting the fiber after 40 days, we will have the ability to effectively resist the virus and the tribe.

 The first chemical seed treatment is useful.

 The swastika company, as well as farmers, say that the virus can be reduced if the second chemical is soaked in a solution of the chemical and water for 40 days and then planted in the main field. The fruit is 100 to 120 seeds long. More weights will come. Similarly grows and tolerates waterlogging well. 30 to 45 quintals per acre due to climate and plant protection and investment. 10 packets of swastika vitality are required per acre. Thinner and smaller farmers can say that they are very difficult to cultivate because they cost a thousand rupees. Once we have planted the seed, if it rains a lot, the moisture will be high, so if the seedlings rot, the investment will be high to replant.

 Nanotechnology makes plants grow vegetatively and very vigorously. The color is also great. More nuts fall so yields are also higher.

 Features:

 1 > The virus is low but yields are very good. Comes to pre-harvest.

 2 > The root system is more tolerant of heavy rainfall.

 3 > The use of nanotechnology greatly enhances the seed separation system.

 4 > Virus and rot are under control and wrinkles are also less likely to occur.

  Quinta gets an additional Rs 1,000 to Rs 1,400. Swastik company owners and farmers say that swastika seed fresh chilli seeds can be used to achieve higher yields with less investment.


Post a Comment

0 Comments