Header Ads Widget

Sachin Tendulkar tests positive for COVID-19

 Sachin Tendulkar tests positive for COVID-19

సచిన్ టెండూల్కర్ తన  ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటన ద్వారా, కోవిడ్ -19 పరీక్ష చేయించగ నాకు కు పాజిటివ్ వచ్చిందని , “తేలికపాటి లక్షణాలు” ఉన్నాయని ఆయన  శనివారం ధృవీకరించారు.  ఇంట్లో ఇతరులందరూ పరీక్షలు చేశారని  అయితే వారికీ నెగిటివ్ వచ్చిందని తెలిపారు.

 ఇంట్లో నన్ను నేను నిర్బంధించుకున్నాను.   వైద్యుల సలహా మేరకు అవసరమైన అన్ని జాగ్రతలను ‌ అనుసరిస్తున్నాను. నాకు మరియు దేశవ్యాప్తంగా ప్రజలకు  సహకరిస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులందరికీ  కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ”అని టెండూల్కర్ తన ఖాతాలో రాశాడు. 


In a statement on his Twitter account, Sachin Tendulkar confirmed on Saturday that he had tested positive for Covid-19 and had "mild symptoms". He said everyone else in the house was tested but they got a negative.

 I confined myself at home. I follow all the necessary precautions as per the advice of the doctors. I would like to thank myself and all the health care professionals who have been cooperating with people across the country. All of you take care of your health, ”Tendulkar wrote in his account. 

https://educateck98.blogspot.com/2021/03/covid19.html


Post a Comment

0 Comments